మన ప్రాంత అభివృద్ధి కోసం.. ప్రతి మహిళ గౌరవం కోసంమీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించండి.

భోగాపురం మండలం ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.
ప్రతి మహిళకు గౌరవం, భద్రత మరియు అవకాశాలు — ఇదే మా నిబద్ధత.
కూటమి అభ్యర్థినిగా, ప్రజల ఆశీర్వాదంతో భోగాపురం కోసం పని చేయడానికి సిద్ధం.
కర్రోతు బంగార్రాజు గారి కుమార్తె
Dr. Karrothu Chandrakala (Chandrakala Karrothu) filed her nomination as the Bhogapuram Mandal ZPTC alliance candidate.
భోగాపురం మండలం ZPTC అభ్యర్థినిగా డా॥ కర్రోతు చంద్రకళ గారు నామినేషన్ దాఖలు చేశారు. మీ అందరి ఆశీర్వాదమే మా బలం.

భోగాపురం మండలం ZPTC ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి డా॥ కర్రోతు చంద్రకళ గారిని ఆశీర్వదించండి.